వెంకటేష్ తన కుమారుడు అర్జున్ రామంత్ ను, ఈ త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నాడట. అందుకోసం నటనపై శిక్షణకు కూడా పంపించబోతున్నట్లు సమాచారం.