ఆరు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, మొత్తం రూ.18 కోట్లను వసూలు చేసింది. తెలుగులో ప్రేక్షకాదరణ బాగా పొందిన తర్వాత, ఈ సినిమాను మరో తొమ్మిది భాషలలో రీమేక్ చేశారు. అవి తమిళ్,కన్నడ,బెంగాలీ,మణిపురి, ఒడియా, పంజాబీ,బంగ్లాదేశ్, నేపాలీ, హిందీ భాషలలో రీమేక్ చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. ఇక అంతే కాకుండా తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు, ఐదు నంది అవార్డు దక్కాయి.