ఇటీవల సమంతా సోషల్ మీడియాలో కాస్త హాట్ హాట్ గా ఫోటోలు పెడుతుంది. అవి చూసిన నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇదే విషయమై నాగార్జున కాస్త సీరియస్ అవుతూ.. అలాంటివి మానుకోమని చెప్పినట్లు తెలుస్తోంది...