ఉప్పెన సినిమాలో రాయణం అనే పవర్ ఫుల్ పాత్రకి తన వాయిస్ సెట్ కాదు అని విజయ్ సేతుపతి భావించారు అట. అందుకనే గతం లో అతనికి డబ్బింగ్ చెప్పిన వారితో చెప్పిద్దాం అని అనుకున్నా..  చివరగా బొమ్మాళి రవి శంకర్ ను ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది..