సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంచి సినీ తారలు రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు.. అందులో మన సూపర్ స్టార్ రజినీకాంత్, సమంత లాంటి స్టార్ నటులు కూడా ఉన్నారు..