ఛత్రపతి సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ విలన్ గా ఎదిగాడు సుప్రీత్ రెడ్డి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరుప్రఖ్యాతులు పొందాడు. ఇక ఈయన భార్య పేరు ప్రియాంక. ఈమె అచ్చం హీరోయిన్ ల లాగే ఉంటుంది.