దియా మీర్జా వైవాహిక జీవితం విషయానికి వస్తే 2004 సంవత్సరంలో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు. అయితే విడాకుల అనంతరం వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా ప్రేమాయణం నడుపుతున్నట్టు అనేక ప్రచారాలు నడిచాయి.దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 15న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్ రేఖీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది.