సోషల్ మీడియాలో సమంత వేసుకున్న పసుపు రంగు డ్రెస్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఖరీదు ఎంత అనేది. అ డ్రస్ ధర తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పసుపు రంగు డ్రెస్ ఖరీదు కేవలం 1700 రూపాయలు...