సోనూ సూద్ కి ఓ సోదరి ఉంది. ఆమె పేరు మాళవిక సచార్. మాళవిక భర్త గౌతమ్ సచార్ కూడా సోనూ సూద్ బాటలో నడవడం మొదలు పెట్టారు. సోనూ స్వస్థలం మోగా పట్టణంలో ఆయన తరపున సేవా కార్యక్రమాలను ముందుండి తానే నిర్వహిస్తున్నారట గౌతమ్ సచార్. తాజాగా సోనూ పేరుతో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.