తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత ‘కొత్త జంట'తో కాస్త ఫర్వాలేదనిపించినా ఎందుకో తగిన గుర్తింపు రాలేదు. ఇక మర్షియల్ కంటే కూడా కంటెంట్ వైపు పరుగులు తీస్తున్నాడు శిరీష్.