చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో కనిపించే బాలుడు, నిజానికి అబ్బాయి కాదు సాక్షాత్తు అమ్మాయి. ఇక అమ్మాయి ఎవరో కాదు, ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో ప్రధాన పాత్ర వహిస్తున్న పూజిత.