తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు సింగర్ సునీత, రామ్ ల జంట.. వాళ్ళను సుమ ఇంటర్వ్యూ చేయడం విశేషం..ఈ ఇంటర్వ్యూలో రామ్ తనని పెళ్లికి ఎలా ఒప్పించాడో చెప్పింది సునీత...