ప్రభాస్ తో సినిమా గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ' ప్రభాస్‌ను నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు' అని ఓ సందర్భంలో తెలియజేశారు రాఘవేంద్రరావు..