సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ అల్లు అర్జున్ తో పాటు నాగార్జునకు సొంత విమానాలు అన్న సంగతి తెలిసిందే. ఇక వారు జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. ఇక ఈయన కొన్న విమానం ధర అక్షరాల 80 లక్షల రూపాయలు. ప్రస్తుతం ఈ విమానాన్ని బేగంపేటలో పార్క్ చేసినట్లు సమాచారం.