ఉప్పెన  మూవీపై మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కథ తనకు ముందే తెలిసి ఉంటే అప్పుడే వైష్ణవ్‌ని అడ్డుకునే వాడినని నాగబాబు కీలక కామెంట్లు చేశారు..