తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పింది కాజల్ అగర్వాల్..చాలా ట్విస్ట్ లతో కూడుకున్న లవ్ స్టోరి తమదంటూ ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ చెప్పింది...