నట కిరీటి రాజేంద్రప్రసాద్ క్లైమాక్స్ అనే సినిమా కోసం ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మారిపోయాడు.. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈయన..సరికొత్త మెకోవర్ తో దర్శనమిచ్చాడు...