నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన  పంథా మార్చి ఈసారి చాలా డిఫరెంట్ గా డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట. ఈ సినిమాకి ఏజెంట్ వినోద్ అనే టైటిల్ ని ఖరారు చేశారు..'బాబు బాగా బిజీ' సినిమాను డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు..