బాలనటిగా బాలనటిగా తమిళ, తెలుగు, మలయాల చిత్రాల్లో మప్పించిన షాలిని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గాను ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి షాలిని. తన నటనతో ఎంత మంది ప్రేక్షకులను అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఆ తర్వాత ‘తెలుగు చిత్ర పరిశ్రమలో సఖి’ సినిమాతో హీరోయిన్గా కూడా రాణించింది.