క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన రమ్య కృష్ణ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి ప్రేమ కానుకగా రిత్విక్ వంశీ జన్మించాడు. ఇక ఈ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా, తన తల్లి తండ్రి సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటోను షేర్ చేస్తూ, బ్లెస్సింగ్స్ అందించారు.