జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది, సింహాద్రి,టెంపర్ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకు వచ్చాయి అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ లో ఉన్న పూర్తి మాస్ యాంగిల్ ను ఈ సినిమాల ద్వారా మనకు చూపించి, తాతకు తగ్గ మనవడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.