యాంకర్ అనసూయ రాజకీయ అరంగేట్రం కు ముహూర్తం ఖరారైంది.. వచ్చే మే లో మంచి ముహూర్తాలతో పాటు తన జాతక రీత్యా మంచిగా ఉండటంతో మే తర్వాత అధికారికంగా ఏ పార్టీలో చేరనుందో ప్రకటించనుందట..