ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ కుదరక ఇస్మార్ట్ శంకర్,భీష్మ,ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను వదులుకున్నాడు.