బాబీ ,చిరంజీవి కంబోలో తెరకెక్కబోయే చిత్రంలో కూడా విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్గా, వైవిధ్యంగా ఉంటుందనే వార్తల నేపథ్యంలో, ఆ పాత్రకి విజయ్ సేతుపతి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని చిరు సూచించడంతో.. అతనినే ఈ సినిమాలో నటింపజేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్..