ముడు రోజుల్లో వైష్ణవ్ తేజ్ ఉప్పెన వరల్డ్ వైడ్ గా 28.29కోట్ల షేర్స్ ను అందించడం విశేషం. సినిమాకు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఆదివారం కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి