RRR లో ఓ స్పెషల్ పాట కోసం ఆలియా భట్‌ను రంగంలోకి దించారట. ఈ పాటను స్వయంగా ఆలియా భట్ పాడటమే కాకుండా తెర మీద తన సత్తాను చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం..కేవలం హిందీ వెర్షన్ కు మాత్రమే పాడనుందట ఆలియా..