ఫిబ్రవరి 18 అనుపమ పుట్టిన రోజు కాగా, ఆ సందర్భంగా ఆమె తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.