నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన నందమూరి వీరాభిమాని పత్తి మనోహర్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అక్కడి నాయకులు, ఫ్యాన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. నేరుగా అతడికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం..