ఫిబ్రవరి నెలలో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ప్రభాస్ ‘మిర్చి’ ఉంది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.48కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసింది. అది కూడా టికెట్ ధర రూ.55(సింగిల్ స్క్రీన్ లలో) ఉన్న రోజుల్లో..! మరి ఆ చిత్రం కలెక్షన్లను ‘ఉప్పెన’ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టిస్తుందా.. అనేది చూడాలి.