అలనాటి తార ఖుష్బూ, నమిత, హన్సిక లకు ఇదివరకే తమిళనాడున అభిమానులు గుడులు కట్టి పాలాభిషేకాలు నిర్వహించడం మనం చూసే ఉన్నాం.