తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసిన విజయ్ దేవరకొండ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోల జాబితాలో ఒక్కరిగా చేరారు.