టాలీవూడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ భామ ఇప్పుడు ఎమ్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హనీమూన్ కోసమే దాదాపు ఐదు కోట్లరూపాయల వరకు ఖర్చు చేశారట ఈ కపుల్. అండర్ వాటర్ మురాకలో ఎంతో అందమైన చేపల వ్యూలో హ్యాపీగా ఎంజాయ్ చేశారట.