హ్యాపీ డేస్ సినిమా లో టైజన్ పాత్రలో పోషించిన రాహుల్ హరిదాస్,ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలో 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్నారట. ఇక ఈ సినిమా కోసం రాహుల్ సిక్స్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయాగా,అది ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది.