పుష్ప సినిమా యూనిట్ లో ఇటీవల కరోనా వచ్చి  ఒకరు చనిపోవడంతో లేనిపోని రిస్కులు తీసుకోవడం మంచిది కాదని సుకుమార్ ఓ నిర్ణయం తీసుకున్నాడట.. ఇకపై ఔట్ డోర్ వద్దని యూనిట్ కు చెప్పినట్లు తెలుస్తుంది..