రాజమౌళి దగ్గర శిష్యరికం చేసి బయటికి వచ్చి చాలా మంది దర్శకులుగా సినిమాలు చేసారు. కానీ ఏ ఒక్కరు కూడా విజయం సాధించలేదు.కానీ ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఆ ఘనత సాధించాడు.. దీనితో రాజమౌళి కాస్త బాధపడుతున్నట్లు తెలుస్తోంది..