రీసెంట్ ఇంటర్వ్యూలో తన భర్త చైతన్య సినీ రంగ ప్రవేశం గురించి నిహారిక మాట్లాడుతూ "సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉంటేనే యాక్టర్ అవుతాడు. చైతన్యకు అలాంటి ఆసక్తి లేదు'' అని చెప్పేసింది..