అమీర్ ఖాన్  నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారట.. సేతుపతి రీసెంట్ గా బరువు పెరిగాడని, ఆ పాత్రకి అతనిప్పుడు సూట్ కాడని అమీర్ ఖాన్ తేల్చాడట.దాంతో దర్శకుడు ఇదే విషయాన్నీ సేతుపతికి చెప్పాడట. సో, సేతుపతి స్వచ్చందంగా తప్పుకున్నాడని సమాచారం..