కాజల్ తన భర్తను తీసుకొని సర్వసాధారణమైన వ్యక్తి వెళ్లే టటువంటి ఒక చిన్న మెస్ కి వెళ్లి తన భర్తతో కలిసి భోజనం చేసి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు