తెలుగు చిత్ర పరిశ్రమలో చాల మంది దర్శకులు పరిచయం అవుతుంటారు. కానీ అందులో కొందరికి మాత్రమే మంచి పేరు గుర్తింపు లభిస్తుంది. అయితే టాలీవుడ్లో టాలెంటడ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే దర్శకుడు సుకుమార్. ఈ లెక్కల మాస్టర్ సినిమాల కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.