ఎల్.వి.ప్రసాద్, ఘంటసాల, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, భానుమతి, అల్లు రామలింగయ్య, నగేష్, త్రిపురనేని గోపీచంద్, ఎస్ వి రంగారావు గారులు సినీ ఇండస్ట్రీలో చేసిన సేవలకు గాను, వారికి లభించిన పురస్కారాలు గానూ, భారత ప్రభుత్వం వీరి పేరు మీదగా పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.