అల్లరి నరేష్ నాంది సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ  నాంది సినిమా దర్శకుడు విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు..