తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. రాజకీయాల్లోకి రాకముందు ఎన్టీఆర్ సినిమాలను చూసేందుకు థియేటర్ల వద్దకు ఆయన క్యూ కట్టేవారట..