తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో అప్పటి ప్రముఖనటులు ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం ఏకంగా 10 ఎకరాల భూమిని ఇచ్చేశారు.ఇప్పుడు దాని విలువ 500 కోట్ల పై మాటే..