ప్రభాస్ వాళ్ళ నాన్న కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రభాస్ వాళ్ళ అమ్మ కొన్ని రోజుల పాటు అనారోగ్యానికి గురై కోలుకోలేదు. తన భర్త చనిపోయిన తర్వాత చాలాకాలం ఒంటరి జీవితాన్ని గడిపిందట ప్రభాస్ వాళ్ళ అమ్మ..!!