దర్శకుడు నాగ్ అశ్విన్ మరో చేదు వార్త చెప్పి ప్రభాస్ అభిమానులను నిరాశపర్చాడు. వచ్చే 26 తారీఖున ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని చెప్తూ ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు..