కేజిఎఫ్ సినిమాతో ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన హీరో యాశ్. ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది.