2001 లో వచ్చిన డాడీ సినిమా లో అక్షయ పాత్ర లో నటించిన పాప పేరు అనుష్క మల్హోత్రా. ఈమె ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్లో మోడల్ గా, యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈమె హీరోయిన్లకు మించి అందంగా తయారైంది.