తెలుగు చిత్ర పరిశ్రమలో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. క్షణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో అడివి శేష్.