తెలుగు చిత్ర పరిశ్రమలో సురేఖావాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్టిగా తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా తన అభినయంతో ఆకట్టుకుంది సురేఖ.