యంగ్ హీరోయిన్స్‌లో యమా పాప్యులారిటీ ఉన్న ముద్దుగుమ్మలు మొత్తం పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫోన్లు వస్తాయేమోనని ఎదురుచూపులుతోనైనా కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పితే సీనియర్ హీరోస్ జోలికి వెళ్ళడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు.